శ్రీరస్తు
రసాభరణము
ద్వితీయాశ్వాసము
క. | శ్రీయుతుఁడు భక్తలోకమ | |
క. | మును సాధారణరూపం | |
మ. | రతి దానాయకనాయికాదిపరతన్ రంజిల్లు శృంగార మై | |
వ. | ఇట్టి శృంగారభక్తివాత్సల్యంబుల కుదాహరణము— | |
శా. | ప్రేమం జూచిరి ప్రాణనాథుఁ డనుచున్ బింబాధరీరత్నముల్ | |
వ. | మఱి తత్సజాతీయ విజాతీయంబు లెట్టి వనిన— | |
క. | మొదల సజాతీయం బను | |
| ఉదాహరణము— | |
ఉ. | ఎన్నఁడు చూచె నన్ను నతఁ డింపు దలిర్పఁగ నాఁటనుండియు | |
వ. | మఱి విభావాదు లెట్టివనిన— | |
సీ. | పరఁగ శృంగారవిభావంబులందు నాలంబనోద్దీపనలక్షణములు | |