| వీరంబు గౌరంబు విభుఁడు వజ్రి భయానకము ధూమ్రరుచి మహాకాళుఁ డీశుఁ | |
క. | ఎసఁగం దొమ్మిది విలస | |
శృంగారరసము
ఉ. | శ్రీకుచకుంభకుంకుమరుచి న్మణిరోచులు వైజయంతికా | |
హాస్యరసము
ఉ. | |
కరుణరసము
చ. | హరి నొకనాఁడునుం గొలువరా బహుబాధల నొంద నుక్తులై | |
రౌద్రరసము
చ. | కుపితకపర్దిదుర్దమతఁ గూలుఁ బురత్రయ మొండెఁ గాక యీ | |
వీరరసము
ఉ. | స్రుక్కక చక్కనై నిలువు శూరుఁడ వైనను మార్కొనంగ నీ | |