పుట:ముకుందవిలాసము.pdf/252

ఈ పుట ఆమోదించబడ్డది

ముకుందవిలాసము

209

పుష్పగుచ్ఛబంధము










నరాదరా! సురావనా! సనాతనా! ఘనాకృతీ!
పరావరా! కరాహృతా భపాదపా! కృపామతీ!
ధరామరాత్మ రాజితా! సదాప్రదా! చిదాదృతీ!
స్మరాభిరామ! రాధికాసమాగమా! రమాపతీ!1-295