పుట:ముకుందవిలాసము.pdf/251

ఈ పుట ఆమోదించబడ్డది

చక్రబంధము



శా. సత్యోపేత సుకేళి సోత్కర శమీసంవిద్విచార ప్రధీ
నిత్యోదంచిత శర్మమందిర సుపాణీనుత్యభా కృష్టమా
సత్యానాథనవస్వభూతి రసలక్ష్యాతీర్థ రీతీఖనీ
నీత్యుల్లాస విధాని తల్పసమకంధీ వశ్యమాభామినీ(2 - 279)