పుట:ముకుందవిలాసము.pdf/250

ఈ పుట ఆమోదించబడ్డది

శైలబంధము



క. శ్రీశా గరుడాంచద్వా
   హా శివసఖలలితశీలి యాదృతకేళీ
   దాశరథి కనకరశన ద
   యాశరధి శ్రితాంబుజభవ యంచితవిభవా!