ఈ పుట ఆమోదించబడ్డది
200
ముకుందవిలాసము
త్రామా కంపితభార్గవ
రామా ! కమలాభిజన్మరామా ! రామా !314
ఆపంచ వర్గీయముక్త పదగ్రస్తము
సరసావంశీసురవా
సురవారాశంసిశౌర్యశూరా శరహా
శరహారిహరిస్వరయా
స్వరయావహలీలయాస్యవశహా సరసా !315
శుద్ధపంచవర్గీయము
పద్మాభవదచ్చందా
పద్మానందానుగతకృపా బృందపద
త్ఫద్మాప్త బింబకుందా
పద్మజముఖకందధూతబంధ ముకుందా !316
అచలజిహ్విక
ఆభోగమహీభాగమ
హాభాగమహామహామహాభోగ మహా
మాభామావహబహుమహి
మా భామావహవిభావమమవముఖావా !317