పుట:మీగడతరకలు.pdf/32

ఈ పుట ఆమోదించబడ్డది



"రమ్యమగు నొక్క పద్మాకరంబుపొంత
గూడు కట్టితి నొక చెట్టుకొమ్మమీఁద;
హాయిగా నందు సకలసౌఖ్యములతోడ
నుంద మెప్పుడు నా ముద్దుకందులార ! "

24