పుట:మీగడతరకలు.pdf/26

ఈ పుట ఆమోదించబడ్డది


అంత నవ్వుచు నా వృద్ధుఁ డనియె “ ఱేడ !
రిత్త కాలేదు నేఁడు నావిత్తనములు;
అహహ! నాఁటిన తొలినాడె అక్కజముగ
ఏడుబంగారు ఫలముల నీనెఁ గాన,

18