పుట:మీగడతరకలు.pdf/20

ఈ పుట ఆమోదించబడ్డది

అంత పడవాలు గ్రుక్కుమి క్కనఁగ లేక
చిత్తరువు రీతి నిలఁబడె చేష్టలుడిఁగి;
'సెల వొసంగుఁడు పోయివ చ్చెద' నటంచు
చనియె తెరువరి వేగ నశ్వంబు నెక్కి

12