పుట:మీగడతరకలు.pdf/14

ఈ పుట ఆమోదించబడ్డది




చిన్న జంతుల నేల సృష్టించె నంచు
నోరికకొలఁదిని దైవంబు దూఱియుంటి,
చీమచెలఁదుల సాయంబుచేతఁ గాదె
నిలిపి దైవంబు నాజీవములను నేడు.'

6