తే. | తాన వెలయుమనుష్యుఁ డుత్తముఁడు పితృపి | 340 |
శా. | పాతాళం బవలీలఁ జొచ్చి విలసద్బాహాబలస్ఫూర్తిమై | 341 |
వ. | అని యతని నందందఁ గౌఁగిలించుకొని యాయురైశ్వర్యపుత్రధనవంతుండ నగు | 342 |
ఆశ్వాసాంతము
తరల. | శమధురంధర! శంఖకంధర! సౌమ్యనీతియుగంధరా! | 343 |
క. | లోకాలోకనగేంద్ర! గు, హాకేలీలోల! కిన్నరామరమిథునా | 344 |
మాలిని. | వితరణకవిపుత్రా! వీరలక్ష్మీకళత్రా! | 345 |
గద్యము. | ఇది శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజిప్రసాదలబ్ధసరస్వతీపాత్ర | |