మ. | వ్రతము ల్మంత్రజపోపవాసములు తీర్థస్నానము ల్యజ్ఞదా | 178 |
తే. | స్త్రీజనంబుల కుపవాసతీర్థదాన, దేవపూజావ్రతాదుల తెరువు వలదు | 179 |
ఉ. | నీ వతిధన్యురాలవు వినీతవు పుణ్యచరిత్ర వెంతయు | 180 |
చ. | అని యిటు లత్రిపత్ని ప్రియ మారఁగఁ బల్కినపల్కు కౌశికాం | 181 |
క. | అని పలికి యాసతి మదీ, యనిలయమున కేఁగుదెంచి యత్యాదరణం | 182 |
వ. | అని యడిగిన నప్పతివ్రతకు ననసూయ యి ట్లనియె. | 183 |
తే. | ఇనుఁడు నీయాజ్ఞ నుదయింప కునికి నిపుడు, సృష్టిఁ జీకటి గవియుటఁజేసి తలఁకి | 184 |
వ. | వినుము దివాభావంబున నిఖిలకర్మనాశనంబును గర్మనాశనంబునం ద్రివిష్టపవాసు | 185 |
క. | మాండవ్యుఁడు మద్వల్లభుఁ, జండాంశుఁడు వొడుచుటయును జాఁ గలఁడని తాఁ | 186 |
తే. | అనిన ననసూయ యి ట్లను విను పతివ్ర, తాంగనలపెంపు నాచేత నతిశయిల్లు | 187 |
తే. | అనినఁ బ్రియమంది యాతపస్విని కరాంబు, జములు మొగిడించి భక్తి చిత్తమునఁ దనర | 188 |
సీ. | చుక్కలదీప్తివిస్ఫురణంబు చవి గొని మిన్ను లేఁగెంపున మెఱుఁగు వెట్టి | |