అసిపత్త్రవననరకము
సీ. | అసిపత్త్రవననిరయంబు సహస్రయోజనవిస్తరము పటుజ్వలనమయము | |
తే. | రాలునాకులతాఁకున వ్రస్సి యొడళు, లవనిఁ గూలంగఁ గుక్కలు కవిసి కఱవ | 69 |
తప్తకుంభనరకము
క. | ఉడుగక యనలము మండఁగ, నుడుకుచు నూనియలు నిండి యున్నకడవల | 70 |
చ. | తలలును నెమ్ములు న్బగుల దందడి శోణితమజ్జతోయము | 71 |
వ. | తండ్రీ! యవధరింపు మతీతసప్తమజన్మంబున వైశ్యుండ నై పుట్టి యొక్కనాడు. | 72 |
అమితకర్దమనరకము
తే. | అర్థి నీళులు ద్రావఁగ నరుగుగోగ, ణంబు నాఁగినయట్టియఘంబు పేర్మి | 73 |
తే. | ఏఁప నాఁకలి నీరువ ట్టెసఁగ నోర, నుడుగ కెప్పుడు నెత్తురు వడియ నార్తి | 74 |
వ. | వీచినం గరంభవాలుకానరకంబునం దున్న యందఱు నేనునుం బరమప్రమోదంబు | 75 |
జనకయమకింకరుల సంవాదము
మ. | వినుతక్షత్త్రచరిత్రుఁ డైనజనకోర్వీనాథవంశంబునం | 76 |
శా. | ప్రీతిం బాయక సేయుచు న్బరధనస్త్రీరాగదూరుండనై | |