| వితతచతుర్వర్గవిపులఫలాలంకృతస్థితి మందారతరువుఁ బోలి | |
తే. | యఖిలవిబుధసభాపర్వ మై జగజ్జ, నావళికిఁ గర్ణపర్వమై యధికపుణ్య | 22 |
క. | ఇమ్మార్కండేయపురా, ణ మ్మఖిలహితమ్ము గాఁగ నానేర్చుగతిన్ | 23 |
వ. | అని విద్వజ్జనానుగ్రహంబు వడసి సుగుణసుందరుండును ధృతిమందరుండును సిత | 24 |
కృతిపతివంశావళి
క. | శ్రీమంగళమందిరవ, క్షోమణికిరణచ్ఛటాభిశోభితుఁడు ఘన | 25 |
తే. | ఆగమంబులు నాలుగు నాననములఁ, బ్రణవ మాత్మసనాతనబ్రహ్మతేజ | 26 |
క. | ఆరాజీవజముఖబా, హూరుపదంబుల జనించి రొగి బ్రాహ్మణధా | 27 |
వ. | ఇ ట్లావిర్భవించిన చతుర్వర్ణంబులయందు. | 28 |
మ. | అమలంబు న్ద్విజరాజవర్ధనము మర్యాదాన్వితంబున్ గుణో | 29 |
ఆ. | ఆచతుర్థకులసుధాంబుధి నుదయించె, నమితకాంతిచంద్రుఁ డవనిభరణ | 30 |
క. | ఆమల్లచమూవల్లభు, భామకు సౌభాగ్యనీతిభాసురకాంతి | 31 |
ఉ. | ఆరమణీయదంపతుల కన్వయరత్నము బంధులోకమం | 32 |