పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/103

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కములో డించాను మహాభారత తత్త్వకథనము అని యున్న శ్లోకములలో " తేషు జూతేషు వృద్ధేషు గ తేషు పరమాం గతిం ! అటోనీ డ్భారతం లో కే మాను షేస్మి స్మహానృషిః' అని యుంచుటచే ధృతరాష్ట్రాదులు గతించిన తరువాత భారతము రచింపబడిన దని యనిపించును. కాని యాశ్లోకములోనే 'మాను షే లోకే భారత మబ్రవీత్ ! ' అనుటలో 'మాను ప్లే లో కే' అనునది యెందులకు భారతము రచించేను? అన్నపుడు మనుష్యలోకములో గాక మరెక్కడ రచించును. కాబట్టి దానికి వైయర్ధ్యము కలుగుచు న్నది. “అబ పీత్ ' వెల్ల డించెను. ఆసి యర్థము చేసినయెడల 'మాను "షే లోకే: అనునది సార్థక మగును ఎట్లనగా, మహర్షి భారతమును జనమేజయుడు, వేలకొలది బాహ్మణులు అడిగినపుడు ఈమనుష్యలో అని చెప్పినపుడు ఉత్త రశ్లోకములలో - 'షష్ఠం శతసహస్రాణి చకారాన్యాం స సంహితాం ! అంశ చ్ఛతసహసం చ దేవలోకే ప్రతిష్ఠితమ్ ! ఒత్యే పంచదశ పోక్తం గంధ ర్వేషు చతుర్దశ !" అనుటనుబట్టి దేవపితృగంధర్వలోకములలో గూడ నది "పిల్ల డింపబడుటచే నీకు సుష్యలోకములో జన మేజయ సర్వసత సమయమున వెల్లడింపబడినది అనుటలో మనుష్యలోకమందు అనుమాటకు 'సార్థ గ్యము స్పష్టమే. వ్యాసమహ ఆజ్ఞచే వైశంపాయనుడు అప్పుడు వెల్లడించి యుండగా వ్యాసుడు వెల్లడించె నను మాట యెట్లు పొసగును? అని ప్రశ్నింపవచ్చును. 'అబపీ ద్భారతమ్' అను శ్లోకముచే వ్యాసమహర్షి భారతమును "నెల్లడించెను. అని చెప్పి అదెట్లనగా శశాస శిష్య మాసీనం వైశంపాయన మ నీకే' స శావయామాస భారతమ్' అనుచు దాని వివరణమే చేయబడినది. కనుక పర్యవసానములో భారతమును ఈ