పుట:మహాపతివ్రతలకథలు - మద్దూరి శ్రీరామమూర్తి.pdf/16

ఈ పుటను అచ్చుదిద్దలేదు

14


దమయంతి దేవి

తొల్లి నిషధరాజ్యమును వీర సేనుడను భూపాలుడు పరిపాలిం చుచుండెను. అతడు జిరకాలము భూవలయముకు పరిపాలించి కు మారుండగు నలునకుఁ బట్టాభిషేక మొనరించి దివం బలంకరించారు. ఆనలసార్వభౌముడు వెక్కు శత్యుల ముక్కడం యేగచ్ఛత్రాధిప తియై యఖండ వైభవంబున భూమండలంబుకు పరిపాలించుచుండెను.

విదర్భాధీశుఁడైన భీమసేనుఁడు సంతానము గలుగునికిఁ జం తించి దమనుఁడను మునిపుంగవురుపాసించి యాతని యనుగ్రహము న దమయంతి యనుకుమార్తెను, దనుదాలతదమనులను మువ్వురు కుమారులను గాంచెను. వారిలో దమయంతి యధిక సౌందర్యవంతు రాలై సమస్త సద్గుణఖనియై వెలుఁగుచు సౌంధర్యవంతులగు నూర్గు రు చెలికత్తెలు గొలువ నధికవిభవంబున నొప్పుచుండెను.

దమయంతి గుణంబు లాకర్ణించి నలుఁడును నలుని గుణంబు లాకర్ణించి దమయంతియు మనోభవవికారమునకు లోనైయుండిరి.

ఒకనాడు నలుఁడు దమయంతిని దలఁచుకొనుచు యు యుద్యానవనంబున విహరించుచుండెను. ఎడ నెడ నున్న పూవుటిళ్లలో విశ్ర మించుచు దిమ్మగుచుండ నాన్న సరోవరతీరంబున వ్రాలియున్నహ నపిండుసుగాని యధిక సంతో షంబున యధికసంతోషంబున నొక్క హంస రాజునుఁ బట్టు కొనియెను. అంత నాహంస జట్టు విడపించుకొనవలయునని యత్నించి విఫలమనోరథయై మనుజ భాషణంబుల వాతనితో సిట్లనియెను. భూ పొలకులావతంసమా! నీవీ పరిసరంబున విహరించుచుందువని యెఱి గీయు భూతదయార్ధ హృదయఁఁడనగు నీవు మమ్ము హింసించవని ద లంచి నిర్భయముగా యముగా నిందు విహరించుచుంటిమి. నన్ను బట్టు కొని యే అహింసించెదవు. నా కుటుంబ మంతయు నాయునికిపై నాధారపడి యు