పుట:మధుర గీతికలు.pdf/762

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


1. Ye are the salt of the earth. (Bible)
2. We have salt of our youth in us. (Shakespeare)
3. He was worth his salt. (Dickens)
4. He ever drinks below the salt.
5. He paid a salt price for it.
6. He is true to his salt.
7. To salt an invoice or an account.
8. The spice and salt that seasons a man.
9. To eat the salt of the palace.
10. There is salt between us.
11. Hot as monkeys, salt as wolves in pride.
12. He wont earn his salt for his porridge

ఉప్పునకు సంబంధించిన మాటలు : -

1. ఉప్పటి - (ఉప్పనబట్టె)
   "ఉప్పనబట్టె లాడు నెడ నుప్పును దెత్తురు గాక యాదవుల్‌”

2. స్తంభాలాట - ఈ యాటలో 'ఉఫ్పోయమ్మఉప్పో' యని అమ్ముట అభిన
   యింతురు.

లవణ భేదములు

అక్షీబము, వసిరము, కటకము - సముద్రపు ఉప్పు (Sea salt)

సైందవము, శీతశివము, మాణిబంధము - ఇందుప్పు (Rock salt)

పాక్యము, బిడియము, క్షారము - అంటుప్పు - (Black salt)

రౌమకము, బస్తకము, వనుకము - చౌటుప్పు - (Sambhar salt)

సౌవర్చలము, రుచకము, అక్షము, తిలతము - (Sochal salt)

యవజము, యవక్షారము, సూరేకారము - (Salt petre)

41