పుట:మధుర గీతికలు.pdf/729

ఈ పుట ఆమోదించబడ్డది

నిరంకుశతా నిర్మూలనము - పరశురామ

ధర్మరాజ్య ప్రతిష్టాపనము - శ్రీరామ

కర్మయోగము | స్వరాజ్య ప్రదానము ।శ్రీకృష్ణ

జీవకారుణ్యము - బౌద్ధ

సత్యయుగ సంస్థాపనము - క‌ల్కి


1. మత్స్యావతారము

జీర్ణమతోద్దరణము.

తొల్లి = సోమకుం డను ద్రైత్యుండు. వేదముల మ్రుచ్చి లించి సముద్రగర్భమునడాఁగి యుండెను. విష్ణువు మత్స్యరూప మున నవతరించి వానిని సంహరించి వేదముల నుద్ధరించెను, నెఁడు - భరతఖండము పరరాజ్యపాలనము వాతఁబడి వైదికధర్మములు వక్ర మార్గములబట్టెను సమస్తవిద్యలు కళలు సమనసెను; సదాచారములు సంకరము లయ్యెను; నా స్తికత విస్త ధంచెను; పరాదీనత ప్రబలెను. గాంధిదేవు. డవతరించి వైదిక రిర్మముల పునరుజ్జీవింపఁజేసి లోకమున శాంతి నెలకొలి'సెను,

2. కూర్మావతారము.

దీనసంరక్షణము.

తొల్లి - దేవతలు మందరనగ మను కవ్వమునకు వాసుకిని తఱిత్రాడుగఁ జేసి పాలకడలిని తఱువ, అందు అమృతము