పుట:మధుర గీతికలు.pdf/675

ఈ పుట ఆమోదించబడ్డది



పతితపావన! నా కూర్మిసుతుని యాత్మ
కవ్యయానంద సౌఖ్యంబు, నమలమైన
శాంతి నొసఁగుచు, నెపుడు నీ చెంతఁ జేర్చి,
మగుడ జన్మంబు లేకుండ మనుపు మయ్య !

40