పుట:మధుర గీతికలు.pdf/631

ఈ పుట ఆమోదించబడ్డది



ధాత్రి క్రోధన వత్సర చైత్ర శుద్ధ
చవితి శనివార ముదయంబు సంధ్యవేళ,
అనుఁగుపుత్రుఁడు కామరాజాహ్వయుండు
కుతలమును బాసి స్వర్గంబు కొల్లగొనియె.