పుట:మధుర గీతికలు.pdf/537

ఈ పుట ఆమోదించబడ్డది

కృతి సమర్పణము

తనదు పదునెన్మిదవ యేట ధరణి విడిచి అమరవురి జూచు వేడుక నరిగినట్టి నాదు చిన్నారి పొన్నారి నందనుండు రామకృష్ణుని కిది సమర్పణ మొనర్తు.