పుట:మధుర గీతికలు.pdf/428

ఈ పుట ఆమోదించబడ్డది





పొమ్ము దుఃఖమ : సౌఖ్యమా, రమ్ము వేగః
ఎవతె యందని ఫలమని యిన్ని నాళ్ళు
తలచిఁ యుంటినో, అట్టి యా లలన నేఁడు
దక్కినది నాకు నవలీలఁ దనకుఁ దానె."

55