పుట:మధుర గీతికలు.pdf/418

ఈ పుట ఆమోదించబడ్డది



తళుకు గులికెడు మెఱుఁగుటద్దములఁ జూచి
నున్న నగు నీదు చెక్కులఁ గన్నయపుడు,
అద్దములు నీదు చెక్కులో, నిద్దమైన
చెక్కులే యద్దములో నేను చెప్పఁజాల.

45