పుట:మధుర గీతికలు.pdf/399

ఈ పుట ఆమోదించబడ్డది






చాలు చాలును - ఈ శాస్త్రచర్చ లేల?
రోత పుట్టించు పొత్తముల్ మూత వెట్టి,
ఈవలికి వచ్చి వేగ నీ యెడద విచ్చి
అవధరింపుము సృష్టిరహస్య మెల్ల

26