పుట:మధుర గీతికలు.pdf/396

ఈ పుట ఆమోదించబడ్డది





అల్పకాలము మాత్రమే యనుభవించు
చిన్నిసౌఖ్యము దానిని జెందనిమ్ము;
నీ వొసంగఁగఁ జాలని జీవములను
ఏల తీసెద వక్కటా: జాలిమాలి?

23