పుట:మధుర గీతికలు.pdf/392

ఈ పుట ఆమోదించబడ్డది


పగలు వికసించి, దిన మెల్ల సొగసు లేని
రాత్రి యైనంత నేలపై రాలుఁ గాక !
లీలఁ దా నున్న యా యల్పకాలముననే
కమ్మతావులు విరజిమ్ముఁ గాదె సుమము.

16