పుట:మధుర గీతికలు.pdf/349

ఈ పుట ఆమోదించబడ్డది


నిత్యసంతోషభరితుఁడౌ నిన్ను బోలు .
ఉత్తమోత్తముఁ డొక్కరుఁ డున్నఁ జాలు,
నాదు సామ్రాజ్య మొకటియే కాదు. తనదు
విమలకాంతుల వెలయించు విశ్వ మెల్ల."