పుట:మధుర గీతికలు.pdf/270

ఈ పుట ఆమోదించబడ్డది


“కాన మీపల్కు లెల్ల నిక్కములె యయ్యు
అవ్వి యన్నియు ననృతంబు లయ్యె నిపుడు,
చపలచిత్తుని హృదయంబు చందమునను
సారెకును దాని రంగులు మాఱుఁ గాన.”

12