పుట:మధుర గీతికలు.pdf/255

ఈ పుట ఆమోదించబడ్డది


ప్రకృతి రమణీయ సౌందర్యభరితమైన
ఇట్టి దృశ్యము కన్నులఁ గట్టినపుడు,
ప్రవిమలానందమునఁ దేలి కవినరుండు
అలరుగుత్తుల లీల లాస్యంబు సలుపు.

పద్మావతీ ఆర్ట్ ప్రింటర్స్, హైదర్‌గూడా, హైదరాబాద్ - 1