పుట:మధుర గీతికలు.pdf/215

ఈ పుట ఆమోదించబడ్డది


'కనులు కలిగిన మానవు లనుదినంబు
సలుపు దుష్కృతముల నేను సలుపకుండ
పుట్టుగ్రుడ్డిగ నను బ్రహ్మ పుట్టఁజేసె'
ననుచు పాడుచునుందు నే ననవరతము.

34