పుట:మధుర గీతికలు.pdf/183

ఈ పుట ఆమోదించబడ్డది


వఱ్ఱు లొడ్డుచు పాఱె నా వాఁకనీరు,
కుసుమవర్షము కురియించె కుజము లెల్ల,
మంగళంబుగ పాడె విహంగతతులు,
మెల్లఁగా వేచె చల్లని పిల్లగాలి.

2