ఈ పుట ఆమోదించబడ్డది
“ఇప్పు డైనను మించిన దేమి కలదు ?
పైఁడి గలచోట నొకపెద్దబండ పాతి
కాంచుచుండుము నిత్యంబు కాంక్ష దీఱ”
అనుచు ముదుసలివగ్గుతో ననిరి వారు.
21
“ఇప్పు డైనను మించిన దేమి కలదు ?
పైఁడి గలచోట నొకపెద్దబండ పాతి
కాంచుచుండుము నిత్యంబు కాంక్ష దీఱ”
అనుచు ముదుసలివగ్గుతో ననిరి వారు.
21