పుట:మధుర గీతికలు.pdf/141

ఈ పుట ఆమోదించబడ్డది


చిన్నజంతుల నేల సృష్టించె నంచు
నోరికొలఁదిని దైవంబు దూఱియుంటి,
చీమచెలఁదుల సాయంబుచేతఁ గాదె
నిలిపె దైవంబు నాజీవములను నేఁడు.'