పంచమాశ్వాసము
111
| వనితలు భీమనాయకుని వారక యేసిరి కమ్మఁదేనియల్ | 104 |
వ. | తదనంతరంబ. | 105 |
ఉ. | చంచలనేత్ర హేమరథసౌధశిరోగృహకూటకోటిపైఁ | 106 |
తే. | ఆజ్ఞ వాటించెఁ గేలీవిహారములకు, భీమనాథుండు దేవతాగ్రామిణులకు | 107 |
వ. | అప్పు డప్పురంబున నంగనాజనంబులు. | 108 |
మ. | జిలుగులజెంద్రికవన్నెచేలలును గాశ్మీరాంగరాగంబులున్ | 109 |
శా. | బీజాపూరఫలేక్షుచారుమణికుం భీమేచకేందీవరాం | 110 |
తే. | సానికూఁతుల పల్లవోష్ఠములఁబోలు, దాసనపుఁబువ్వుదండఁ గంధర ధరించి | 111 |
చ. | మగఁటిమిఁ జెంద్రగుజ్జురసమంటినవామపదాంబుజంబుపై | 112 |
వ. | అప్పుడు బ్రహ్మాదిదేవతలును నింద్రాద్యష్టదిక్పాలకులును నందిభృంగిరిటికుంభనికుంభకుంభోదరచండీశ్వరమహాకాళప్రముఖు లగునసంఖ్యాతప్రమథులును సురగరుడోరగకిన్నరగంధర్వసిద్ధసాధ్యవిద్యాధరరాక్షసులును భూతబేతాళశాకినీడాకినీగణంబులును సమయోచితాలంకారంబులఁ గైసేసి వృషకేతునిం గొలిచియుండి రంత. | 113 |
శా. | ప్రీత్యత్ఫుల్లనఫాలనేత్రుఁడగు శ్రీభీమేశ్వరస్వామి ని | |