చ. | కలగొన నేడుఖండములు గా నతిఘోరభుజార్గళస్ఫుర | 484 |
క. | వడి నిటు నలఁపకు చంపకు, వెడలుము నీ వనుడు వెడలి వినయముతోడం | 485 |
క. | నీ వశుచివి నిద్రితవుం, గావున నీగర్భ మేడుఖండంబులుగాఁ | 486 |
క. | వాసవుఁ డసాధ్యుఁ డగుటన్, గాసిల శపియింప రాక కడువగమై నా | 487 |
క. | నీ వేమి చేయు దింకను, నీవలనన్ సొలయ నేను నిను వేఁడెద స | 488 |
వ. | పుత్రా భవత్కులిశదళితగర్భసప్తఖండంబులు సప్తమారుతంబు లై గగనవాత | 489 |
మ. | జననీ నీ విటు నన్నుఁ గోరిన సమస్తంబుం గృతార్థంబుగాఁ | 490 |
క. | క్లేశయుతతపము దితి పు, త్రాశం జేయఁ బరిచర్య లాదితికిన్ దే | 491 |
క. | వినుము ఘనుం డగునిక్ష్వా, కునకు నలంబసకుఁ బుట్టెఁ గొడుకు విశాలుం | 492 |
వ. | ఆవిశాలునకు హేమచంద్రుండును హేమచంద్రునకు సుచంద్రుండును సుచంద్రు | |