క. | తనరఁ గుమారుఁడు పుట్టినఁ, గొనకొని [1]కృత్తికల కిచ్చి కూరిమితో బా | 374 |
క. | మాకుచదుగ్ధముఁ గుడుచుట, నీకొమరుఁడు మాకుఁ బుత్రుఁ డిందఱకు ననన్ | 375 |
క. | మనమునఁ బ్రమదం బొదవఁగఁ, జనవుమెయిం గృత్తికాకుచము లొగిని షడా | 376 |
క. | ధరఁ గార్తికేయభక్తిం, బరఁగెడుపుణ్యుండు పుత్రపౌత్రులతోడం | 377 |
సగరునివృత్తాంతము
వ. | అని చెప్పి. | 378 |
క. | చిరపుణ్యుఁ డైనసగరుఁడు, వరపత్నులు గాఁగ మొదల వైదర్భనగే | 379 |
వ. | ఇట్లు వరించి. | 380 |
క. | పత్నులు దానును బ్రియసుత, రత్నంబులఁ బడయ హిమధరంబున కుద్య | 381 |
వ. | అట్టియెడ. | 382 |
మ. | భృగుఁ డన్పుణ్యతపోధనోత్తముఁ డతిప్రీతాత్ముఁ డై చేరి యా | 383 |
క. | వఱలెడునీపత్నులలో, నుఱవుగఁ గులపాలుఁ డొకతె కొక్కసుతుండున్ | 384 |
వ. | సగరుండు మునివరుం జూచి యిం దెవ్వతే కొక్కపుత్రుండు మఱి యెవ్వతెకుఁ బె | 385 |
క. | ఎలమి సుకేశిని దనకుం, గులపాలకు నొక్కసుతునిఁ గోరిక నడిగెన్ | 386 |
వ. | ఇట్లు వేఁడి యమ్మునీంద్రువలన లబ్ధవరు లై ప్రదక్షిణపూర్వకంబుగా నతనికి న | 387 |
తే. | మహితగుణ సుకేశిని యసమంజుఁ డనఁగ, సుతునిఁ గాంచెను వెనుక నాసుమతి గర్భ | 388 |
క. | జతనముగా ఘృతపూర్ణాతతబహుకుంభముల నునిచి [2]దాదులు పెనుపం | 389 |