| స్ఫురదురుసింహాసనమున, గరిమంబున నున్నయన్నఁ గని మ్రొక్కి తగన్. | 82 |
వ. | తన్నియోగంబున నొక్కపసిండిపీఠంబున నుండి కొండొకసేపునకుఁ బ్రసంగంబు | 83 |
సీ. | [1]సీత నీ విటకుఁ దెచ్చినయది మొదలుగా, హోమాగ్ను లపసవ్యధూమ మడర | 84 |
క. | ఇత్తెఱఁగు మంత్రు లంత, ర్వృత్తములం గనియుఁ జెప్ప వెఱతురు నీచేఁ | 85 |
క. | అనవుడుఁ గోపంబున ని, ట్లను నాతని కతఁడు వార లమరగణములం | 86 |
క. | రాముఁడునా నెవ్వఁడు సు, త్రాముఁడొ వరుణుండొ జముఁడొ ధనదుఁడొ పటుసం | 87 |
వ. | అని పల్కి మందిరద్వారంబు వెలువడి కనకరథాధిరూఢుం డై ధవళచ్ఛత్రచా | 88 |
తే. | నేఁడు మేల్కని చనుదెంచినాఁడు కుంభ, కర్ణుఁ డింతకు మున్నెఱుఁగండు సీత | 89 |
క. | శూర్పణఖముక్కు పోవుట, దర్పితుఁ డౌ ఖరుఁడు వడుట ధరణిజఁ దా నా | 90 |
వ. | చెప్పి సభాసదులం గలయం గనుంగొని. | 91 |
క. | బృందారకు లింద్రునకును, నిందునకును దారకంబు లె ట్టట్టుల నా | |
- ↑ సీత నీ విచటికిఁ జెఱదెచ్చినది మొదల్, హోమా