| బ్రబలవజ్రముఁబోలెఁ బదఘాతమున నద్రి, శృంగముల్ దునియ లై శిలలు రాల | 431 |
ఆ. | అవ్విధమున నరిగి యనతిదూరంబున, గిరిగుహాంతరాళభరితకీశ | 432 |
మ. | అరుదారన్ ఘనశైలశృంగతరువుల్ హస్తంబులం దాల్చి భూ | 433 |
ఉ. | అప్పు డుదగ్రకోపవిలయాంతకుకైవడిఁ గ్రాలు లక్ష్మణుం | 434 |
క. | ఇనజుఁడు తారయుఁ దానును, మనసిజలీలావిలోలమానసుఁ డగుచుం | 435 |
వ. | ఆసమయంబున మంత్రినియుక్తులై మేఘగిరికుంజరసన్నిభులు నఖదంష్ట్రాయుధు | 436 |
క. | రాణించి షడ్జమంజుల, వీణనిక్వణన మలర విలసితవేణు | 437 |
వ. | తదనంతరంబ. | 438 |
చ. | మణిగణకమ్రకంకణసమంచితనూపురముఖ్యచారుభూ | 439 |
వ. | మఱియును. | 440 |
మ. | ఘనపుణ్యుం డగురామభూవిభుని దుఃఖప్రాప్తియున్ భానునం | 441 |
వ. | మఱియు నతిదర్పితులు నతిమదోద్ధతులు నత్యద్భుతాకారులు నగుసుగ్రీవునిపరి | |