క. | అని పలికి తలయు మొగమును, ఘనకుచకుంభములు నురముఁ గడునొవ్వఁగ లా | 273 |
వ. | రాఘవామోఘశరపాతితుం డైనవాలిపాలి కేతెంచి యచట నున్నరామలక్ష్మణ | 274 |
క. | ఘననాదంబుల నేడ్చుచు, వనచరపతిపత్ను లెల్ల వచ్చి మహారో | 275 |
వ. | అట్లు శోకించి యుపశమించి యాసవతులు తారం గనుంగొని. | 276 |
చ. | అధిపతి యైనవాలి సమరావనిఁ గూలుటఁ జేసి శోకతో | 277 |
వ. | శోకంబు సైరింపం జాలక యతార యధికదుఃఖావేశంబున. | 278 |
తారావిలాపము
ఉ. | వాలినిఁ గౌఁగిలించుకొని వల్లభ యంగదు నీకుమారు ని | 279 |
చ. | కదనమునందు జర్జరితరకాయుఁడ వై యురురక్తపూరముల్ | 280 |
క. | తగ దనక యనుజుభార్యం, దెగువమెయిం జెఱిచి తీవు ధృతి సెడి తోఁబు | 281 |
వ. | అని విలపించి సుగ్రీవుం గనుంగొని. | 282 |