చ. | అనఘుఁడు పుణ్యశీలుఁడు గృపాన్వితుఁ డుత్తమవంశజుండు స | 237 |
క. | విను రాజఘ్నుఁడు నన్నకు, మును పెండిలియైనవాఁడు ముచ్చును గోహిం | 238 |
క. | తరుచరరాజును నన్నుం, బరిమార్చితి నీవు సత్సభాస్థలమున ని | 239 |
క. | ఇల బ్రహ్మక్షత్రియులకు, నలువుగ భక్ష్యములు పంచనఖములు గలజీ | 240 |
క. | నినుబోఁటిధర్మపరు లగు, ఘనులకుఁ గపితోలు దాల్పఁగా దస్థి కరం | 241 |
క. | నీ వొకభూనాథుఁడ వే, నీ వేలెడుభూమి యెల్ల నిష్ఫల గాదే | 242 |
క. | జననుతపుణ్యుఁడు దశరథ, జననాథుం డిట్టిపాపజాతిఁ గృపాదూ | 243 |
క. | అతిగూఢచరితుఁ గపట, వ్రతు నినుఁ గాన కనిఁ బాపవశమున ఘనద | 244 |
క. | ననుఁ గానకుండఁ గపటం, బునఁ జంపితి గాక నీవు భుజబలమున నేఁ | 245 |
క. | ధరణిజఁ జెఱ పట్టినని, ర్జరరిపుఁ డగు రావణుఁడనె రాజ్యము గొని నిన్ | 246 |
క. | విను నృప యేఁ జావకమున్, నినజునకు నాదురాజ్య మేలఁగఁ దగునే | 247 |
చ. | జనవర నన్నుఁ బంచినఁ బ్రచండబలంబునఁ బట్టి పంక్తివ | 248 |
వ. | అని పలికి బాష్పంబులు దుడిచికొని యల్పచేతనుం డై రామునిం దూఱనాడక | 249 |
క. | క్షపితమహాతేజుం డగు, తపనునిపగిది నుపశమితదహనునికరణిన్ | 250 |
క. | వాలిం గనుఁగొని రఘుభూ, పాలాగ్రణి యపుడు వేగపాటునఁ జాలన్ | |