| గొని రక్తాయతనేత్రుఁ డై పలుమఱుం శోధించి భర్జించుచున్. | 128 |
ఉ. | తప్పులు పెట్టి నాకడఁ బ్రధానులు బద్ధులఁ జేయ ధర్మపుం | 129 |
మ. | కర మొప్పారఁగఁ బట్టినాఁడ నిదె ముక్తాకీలితచ్ఛత్రచా | 130 |
ఉ. | మండితబుద్ధి నన్నుఁ గృప మానుగఁ జూడుము రిత్త నాపయి | 131 |
క. | ననుఁ గనుఁగొని కోపంబునఁ, గనలెడునిన్నుం బ్రసన్నుఁ గావించెద మ | 132 |
వ. | ఏ నెంత వేఁడిన లెక్కగొనక. | 133 |
క. | సచివులఁ బ్రజలను బంధుల, నుచితగతిం జేరఁ బిలిచి యుక్తముగా నా | 134 |
సీ. | మాయావి యనువాఁడు మత్పురి కేతెంచి, కయ్యంబు నాతోడఁ గడఁగి చేయఁ | 135 |
చ. | కని దనుజున్ సహాయులను గ్రన్ననఁ జంపి తదీయశోణితం | 136 |
క. | నారాజ్యము గొన నెప్పుడుఁ, గోరుచు మది నుండు వీఁడు కుటిలుఁడు భ్రాతృ | 137 |
మ. | అని యూహించితి నట్ల న న్నిటకుఁ బాయం జూచి వేగం బురం | |