| వ్వాలియు ననుఁ బంచినపని, యోలిం బ్రియ మందఁ జేయుంచుండుదు నంతన్. | 116 |
మ. | తనకున్ వాలికిఁ గామినీకరవిరోధం బాత్మ నత్యంత మై | 117 |
క. | ఆలం బుద్ధతిఁ జేయఁగ, వాలిని ర మ్మనుచుఁ బిలువ వాలియుఁ గోపా | 118 |
చ | మునుకొని యేను గాంతలును మ్రొక్కుచు నడ్డపడంగ నందఱం | 119 |
క. | తెరువునఁ బొడగనవచ్చినఁ, ద్వరితగతిం బాఱి వాఁడు తల్లడమున మే | 120 |
వ. | ఆబిలద్వారంబుఁ జేరితి మప్పుడు తనముందట నున్న నన్ను నవ్వాలి యి ట్లని | 121 |
శా. | ఈమాయావి వధించి గెల్పుసిరితో నే వచ్చునందాక నీ | 122 |
వ. | ఇది యేలొకొ రాఁ డని భీతిం గలంగుచున్నంత. | 123 |
ఉ. | ఫేనిలరక్తపూరములు పెల్లుగఁ గ్రమ్మె గుహాముఖంబునన్ | 124 |
క. | తాలిమి సెడి మతి లేమిని, వాలి హతుం డయ్యె ననుచు వైరులు నాపై | 125 |
క. | వాలికిఁ దిలోదకము లిడి, వాలినవగతోడఁ బురికి వచ్చిన నంతన్ | 126 |
క. | పౌరులు మంత్రులు నన్నున్, గారవమునఁ బట్టభద్రుఁ గావించిరి పెం | 127 |
మ. | ఘనసత్త్వంబున వాలి వాలి కుహరాగారంబునం దున్నయా | |