వ. | ఇట్లు మూర్ఛిల్లి యల్లన దెప్పిఱిలి యాభూషణంబుల నుత్తరీయంబును బోలం | 56 |
సీ. | మాసియున్నవి యిట్లు మండనంబులు నేఁడు, కాంతమైచాయతోఁ గలయలేక | 57 |
వ. | మఱియు నాయుత్తరీయంబుం గనుంగొని. | 58 |
సీ | ఘనరతిశ్రమజాతకఘర్మాంబు లారంగ, నతివకు వీవన వగుదు గాదె | 59 |
వ. | తనపార్శ్వంబున నిరంతరధారాళబాష్పధారామగ్నుం డగుచు శోకించుచున్నల | 60 |
చ. | జనకజమేన నేమమున జానుగ నుండెడునుత్తరీయము | 61 |
క. | అని పలికి యాత్మ నుర్వీ, తనయం దలపోయుచున్నఁ దద్దయుఁ జిత్తం | 62 |
క. | అంగన యీతొడవులు నీ, యంగములకుఁ జాల వదలు లై యుండిన నే | 63 |
క. | మక్కువ నేఁ దొడఁ గోరిన, నక్కట యీభూషణములు హరిణేక్షణ మున్ | 64 |
వ. | అని పలికి యధికరోషావేశంబున. | 65 |
క. | హాలాహలభీకరబల, కాలవ్యాళంబువోలె ఘననిశ్వాసా | 66 |
ఉ. | ఎక్కడఁ గంటి సీతఁ బ్రియ, నెక్కడికిం గొనిపోయె రక్కసుం | |