ఏకాదశస్కంధము
79
వ. | అని, ఇవ్విధంబునం జక్రి నిర్వక్రసమ్యగ్జ్ఞానప్రకాశకరంబు లైన | 314 |
క. | తెలియనివి గొన్నిమాటలు | 315 |
సీ. | యమ మెన్నివిధములు శమ మన నెయ్యది | |
గీ. | బంధు లెవ్వారు గృహమేధి పరగ నాఢ్యుఁ | 316 |
వ. | అనిన విప్రవరునకు గోపికావల్లభుం డిట్లనియె. | 317 |
క. | నీ వడిగిన యీ ప్రశ్నల | 318 |
వ. | ఆకర్ణింపు మది యె ట్లనిన నహింసయు, సత్యంబును, కార్యరాహి | |