శ్రీముకుందరాఘవశతకము
665
| తరుచరకోటిఁ గూర్చుకొని ధైర్యముతోఁ బవనాత్మజాదివా | 135 |
చ. | రవిజుఁడు నీదుమన్ననల రంజిలుచున్ భవదాజ్ఞ మిత్రసైం | 136 |
ఉ. | సాహసవృత్తి నిశ్చలత సద్గుణజాలము సర్వకార్యని | 137 |
చ. | తరుచరవీరు లట్లరిగి దర్పముతోడుతఁ బూర్వపశ్చిమో | 138 |
చ. | అనిలతనూజముఖ్యులు రయంబున దక్షిణదిక్కుఁ జెంది యో | |