656
భక్తిరసశతకసంపుటము
చ. | పరువున నేఁగి శూర్పణఖ బన్నము నన్నకుఁ జెప్పుచున్ మనో | 98 |
ఉ. | వే చని రావణుండు పృథివీసుతఁ దేఁ జనుదెమ్ము నాభయం | 99 |
ఉ. | వింతగ మేనికాంతి వినువీథి వెలుంగ మనోహరాకృతిన్ | 100 |
చ. | కనకపులేడి యిజ్జగతి గల్గునె చూడ నిశాటుమాయగాఁ | 101 |
ఉ. | గోచరమౌచు చిక్కకను గ్రుంకులు పెట్టు చరణ్యసీమకున్ | |