ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీముకుందరాఘవశతకము
635
| నిని దగదోడి తెచ్చి యవనిన్ హయమేధ మొనర్పఁడే మహా | 8 |
చ. | బలిమి దశాస్యుచే నొదవుబాధలఁ దెల్పుచు వేల్పులెల్ల యో | 9 |
చ. | క్రతువు సమాప్తినొందినఁ గరస్థసపాయసరుక్మపాత్రుఁ డా | 10 |
చ. | సగమది కోసలేంద్రతనుజాతకు నిచ్చి సుమిత్ర కందులో | 11 |
ఉ. | క్రన్నన యాగభాగములు గైకొని దేవత లబ్జగర్భవా | |