592
భక్తిరసశతకసంపుటము
| న్నెనరువఁ దన్ను పేరు సిరినెయ్యముఁ బాయని పేరు గల్గు శో | 80 |
ఉ. | వేలుపుఱేనిఁ గన్నయరవిందముపొక్కిటఁ జెన్ను మీఱఁగా | 81 |
చ. | ఇనశశిభౌమసౌమ్యవిబుధేజ్యసురాహితమంత్రిసౌరులున్ | 82 |
ఉ. | సింధురరక్షణుండు దమఁ జిత్తములోనఁ దలంచువారికిన్ | 83 |
చ. | తనువు చరంబు పుత్రవసుదారధనాదుల నమ్మరాదు నె | 84 |
చ. | గరుడునిఁ గన్నసర్పములకైవడి భానుమహోదయంబునం | |