రంగశాయిశతకము
585
ఉ. | చైత్రుఁడు నైజభక్తజనజాలమహీజమహావనాళికిన్ | 46 |
ఉ. | అంగజుఁ గన్నతండ్రి కలశాంబుధి నిద్దురఁ జొక్కుసామి సా | 47 |
ఉ. | చంగదనేకదివ్యశరజాలుఁ డుదాకకృపాంబురాశి సా | 48 |
ఉ. | వారణదారుణారి మదవారణకారణుఁ డుగ్రదైత్యసం | 49 |
చ. | ఘనుఁడు ఘనోపమాననవకాళిమవర్ణుఁడు మాననీయగో | 50 |