ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రంగశాయిశతకము
577
చ. | కలువలరాజు తమ్ములవికాసము జేసిన వేల్పుకన్నులుం | 9 |
ఉ. | కొంగున నున్నమానికము కోరిక లిచ్చుసురద్రుమంబు సా | 10 |
ఉ. | క్రొన్నెలవంకనామమును గొప్పగు కౌస్తుభదివ్యరత్నముల్ | 11 |
ఉ. | దానవనాథుసంతతి సుదర్శనధారను నుగ్గునుగ్గుగాఁ | 12 |
చ. | గరుడుఁడు వాహనంబు శితికంఠుఁడు నెచ్చెలికాఁడు భూరమా | |